Welcome

__/\__ తెలుగు మిత్రులకి వందనం __/\__

అమ్మా అను పిలుపులోని తీయదనం - తెలుగు

ప్రణవనాద ప్రభలతో వెలుగొందును - తెలుగు

ప్రతి అక్షరమొక శిల్పంగా విలసిల్లును - తెలుగు

జక్కన్న శిల్పాలు కూడ తలవొంచెడి - తెలుగు

కవులందరి హృదయాలలో పరవళ్ళు త్రొక్కెడి - తెలుగు

భావుకతలో మురిసి పరవసించును - తెలుగు

మహామహులనెందరినో కన్న వేదభూమి - తెలుగు

విఙాన పరిమలాలు వెదజల్లును - తెలుగు

పదపదాన మాదుర్యం పంచుతుంది - తెలుగు

పలికినంతనే పరవశమొందించును - తెలుగు

నా మనసును హత్తుకున్న అక్షరాలు - తెలుగు

ప్రభాతమై నామదిలో శోభిల్లును - తెలుగు

.............................................................

తెలుగు ప్రజలమని గర్విద్దాం

తెలుగు భాషను కాపాడుకుందాం, ధన్యవాదములు _/\_

....................................................... Om's.....✍

No comments:

Post a Comment